Tuesday, 19 November 2013
Tuesday, 12 November 2013
జీవితంలో ఎదగటానికి అయిదు మెట్లు.
ఒకటి : నువ్వు ఎప్పుడూ నీలా జీవించు.నీకొక వ్యక్తిత్వం ఉండాలి.అది నిలుపుకో.
రెండు : లక్ష్యం సాధించు.నీ చూపు,మనస్సు,ఎల్లప్పుడూ లక్ష్యం మీదే ఉండాలి.వెనక్కి చూడకు.ఎప్పుడూ ముందే చూడు.
మూడు : సమయాన్ని కంటికి రెప్పలా చూడు.TIME MANAGEMENT is the best management.
నాలుగు : రెండు చెవులతో విను,రెండు కళ్ళతో చూడు.నోరు మితముగా వాడు.ఎంత ఎదుటివాడు మాట్లాడేది వింటేనూ,ఎంత ఎదుటివాడు చేసేది చూస్తే అంతా మంచిది.నువ్వు మటుకు,తక్కువ మాట్లాడు.
అయిదు : పొగడ్తలకు ఎప్పుడూ దూరంగా ఉండు.నిన్ను అనవసరముగా ఎవడైనా పొగడడంటే,నీకు గొయ్యి తవ్వుతున్నాడ
ఈ అయిదు రోజు పొద్దున్నే లేచినప్పుడు జ్ఞాపకం పెట్టుకో.
Subscribe to:
Posts (Atom)

